ఆశ్రయం లేక తమలో తామే ఆనందం పొందుతున్న మన స్నేహితులు
అర్థరాత్రి మాత్రమే నాకు పూర్తి స్వాతంత్ర్యం
ఇక్కడ మాత్రం మాకు సమస్య లేదుతోడు మాత్రం మాకు దేవుడు ఇచ్చాడు
తోడు రా బాబు ! నాకు నువ్వే రా తోడు!
స్నేహం కోసం చేయి చాచే వారికి నీను తోడు వుంటాను
పెంచు కున్న అనుబంధం ...చివరి దాకా ఉంటుంది
వెచ్చదనం సంతోషం గా పంచుకుందాం
No comments:
Post a Comment